ఘనంగా ఏఐఎస్ఎఫ్ 89వ వార్షికోత్సవాలు

72பார்த்தது
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సోమవారం ఆర్ట్స్ కళాశాల దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏఐఎస్ఎఫ్ మాజీ నేత, ఓయూ మాజీ జాయింట్ రిజిస్ట్రార్ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య, సహాయ కార్యదర్శి భగత్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி