మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా రెండు టీమ్స్ గా ఏర్పాటై బుధవారం కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. రాంపల్లి సమీపంలో రాజ్ సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డు ను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేస్తున్నారు.