మేడ్చల్ నియోజకవర్గం కీసర మండల కేంద్రం పరిధిలోని కీసర గుట్ట శ్రీ భవాని రామ లింగేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్బంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరియు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకం చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ శివుని కృప ప్రతి ఒక్కరి పైన ఉండాలని, శివుని దయ ఉంటే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని వారు తెలిపారు.