జవహర్ నగర్ లో భారీ వర్షం

74பார்த்தது
మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురుస్తుంది. ఆకాశమంత మేఘావృతమైంది వర్షానికి కాలనీ రోడ్ల యందు వరద నీరు ప్రవహిస్తుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

தொடர்புடைய செய்தி