యాడారంలో ఘోర రోడ్డు ప్రమాదం

59பார்த்தது
మేడ్చల్ పరిధిలోని యాడారంలో సోమవారం రాత్రి బైక్ పై తండ్రి, కూతురు యు టర్న్ తీసుకుంటుండగా కారు వేగంగా వచ్చి వెనుక నుండి బైక్ నుండి ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు తండ్రి, కూతురుని ఆసుపత్రికి తరలించారు. తండ్రి, కూతురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇంకా ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబందించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

தொடர்புடைய செய்தி