రాచకొండ పోలీస్ కమిషనర్ మహిళా భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు శుక్రవారం అన్నారు. టీమ్స్ సిబ్బందికి లాప్టాప్స్, పెన్ కెమెరాలు, ప్రొజెక్టర్స్, ప్రింటర్స్, సెల్ ఫోన్స్ వంటి సాంకేతిక పరికరాలు సుధీర్ బాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఉమెన్స్ సేఫ్టీవింగ్ ఉషా విశ్వనాథ్, ఇన్‌స్పెక్టర్ ముని, ఇన్‌స్పెక్టర్ అంజయ్య, అడ్మిన్ ఎస్ఐ రాజు, షీ టీమ్స్ పాల్గొన్నారు.