మల్కాజ్ గిరి: ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన ఎంపీ

65பார்த்தது
రామంతాపూర్ పరిధి ప్రగతి నగర్, గోఖలే నగర్, బృందావన్ గార్డెన్స్ ప్రాంతాల్లో ఓపెన్ జిమ్ ను మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బుధవారం ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ విభాగాల సహకారంతో ఈ జిమ్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యువత, పెద్దలు దీనిని వినియోగించుకుని ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ఎంపీ సూచించారు

தொடர்புடைய செய்தி