మల్కాజిగిరి: రూ. 46 లక్షలతో అభివృద్ధి పనులు

76பார்த்தது
మల్కాజిగిరి డివిజన్ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని డివిజన్ బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్ పనులను కార్పొరేటర్ ప్రారంభించారు. రూ. 46 లక్షలతో పనులను చేపడుతున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు.

தொடர்புடைய செய்தி