హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు..!

65பார்த்தது
హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు..!
హైదరాబాద్ లో రేపు ఉదయం 4.30 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, చిల్డ్రన్స్ పార్క్, సెయిలింగ్ క్లబ్, ఖైరతాబాద్, రాజ్ భవన్ రోడ్, జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వరకు ‘హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్’ ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626కు కాల్ చేయవచ్చు అని పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி