అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లిన కారు

78பார்த்தது
అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లిన కారు
పేట్ బషీరాబాద్ పోలీస్టేషన్ పరిధి బహదూర్ పల్లి నుంచి దూలపల్లి వెళ్లే దారిలో కారు ప్రమాదానికి గురైంది. స్థానికులు వివరాల ప్రకారం,
శనివారం ఈవి కార్ అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. కారులో ఏర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி