చైతన్యపురి మారుతి నగర్ లో ఉద్రిక్తత

71பார்த்தது
మూసి పరీవాహక ప్రాంతమైన చైతన్యపురి డివిజన్ సత్యనగర్, మారుతి నగర్ కాలనీలలో శుక్రవారం పోలీస్ బందోబస్తు నడుమ మార్కింగ్ చేస్తున్న రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఇండ్లలో నుంచి బయటికి వెళ్ళేది లేదని, తమకు బెడ్ రూమ్ ఇల్లులు అవసరం లేదని సీఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఇక్కడి నుండి వెళ్ళేదే లేదన్నారు.

தொடர்புடைய செய்தி