భారీ వర్షాలకి రోడ్లపై విరిగిపడ్డ చెట్లు

76பார்த்தது
భారీ వర్షాలకి రోడ్లపై విరిగిపడ్డ చెట్లు
గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కూకట్పల్లి శేర్లింగంపల్లి నియోజక వర్గంలోని అనేక ప్రాంతాలలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి రోడ్లపై విరిగిపడ్డ చెట్లు. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం అందించడంతో కెపిహెచ్బి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో సిబ్బందితో విరిగిపడ్డ చెట్లను తొలగించారు.

தொடர்புடைய செய்தி