కేపీహెచ్బీ కాలని ఫోరం మాల్ కూడలిలో ఫ్లై ఓవర్ కింద ఖాళీ ప్రదేశంలో సుమారు రూ. 60 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మైధన్ని ప్రారంభించేందుకు మూసపెట్ సర్కిల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ పేరుతో చేస్తున్న మైదానం పనులు 90% పూర్తీ అయ్యాయి. ఇందులో బాస్కెట్ బాల్, షాటిల్, పలు రకాల క్రీడలు ఆడేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు