కూకట్ పల్లి: అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్

72பார்த்தது
కూకట్ పల్లి: అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్
కూకట్ పల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ లో 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను, రూ. 1కోటి రూపాయల అంచనావ్యయంతో చేపట్టబోయే చిల్డ్రన్ పార్క్ నిర్మాణ పనులను శుక్రవారం డివిజన్ కార్పొరేటర్ దొడ్ల పరిశీలించడం జరిగింది. కార్పొరేటర్ మాట్లాడుతూ పీజేఆర్ నగర్ కాలనీలో జరుగుతున్న చిల్డ్రన్ పార్క్, మల్టీ పర్పస్ ఫంక్షన్ హల్ పరిశీలించారు.

தொடர்புடைய செய்தி