వక్స్, దేవాదాయ భూములను హైడ్రాకు అప్పగించాలి

70பார்த்தது
వక్స్, దేవాదాయ భూములను హైడ్రాకు అప్పగించాలి
రాష్ట్రంలో ఆక్రమణకు గురైన వర్ఫ్, దేవాదాయ భూములు స్వాధీనం చేసుకునే బాధ్యత హైడ్రాకు అప్పగించాలని ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ఎండీ ఇస్లాముద్దీన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. గత భారాస ప్రభుత్వంలోని పెద్దలు వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி