హైదరాబాద్‌: ప్రజా భవన్‌లో గురుకుల టీచర్ అభ్యర్థుల ఆందోళన

69பார்த்தது
హైదరాబాద్‌: ప్రజా భవన్‌లో గురుకుల టీచర్ అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్‌: గురుకుల టీచర్స్‌ ఆందోనబాట పట్టారు. బ్యాక్ లాగ్ పోస్టులను అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా భవన్‌లో శుక్రవారం అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అధికారులు నియమనిబంధనలు పాటించకపోవడంతో బ్యాక్ లాగ్ పోస్టులు మిగిపోయాయన్నారు. పరీక్ష రాసి అర్హత ఉన్నా ఉద్యోగాలు రాలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులైన వారికి పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி