జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఖైరతాబాద్‌లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మైసమ్మ గూడలో గాంధీ విగ్రహాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి బుధవారం ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గాంధీ ఆదర్శాలు ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.