శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

59பார்த்தது
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా బిజెఆర్ కాలనీలో కృష్ణాష్టమి వేడుకలలో గోపి క్రిష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉప్పల్
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శ్రీ కృష్ణ దేవాలయాన్ని సందర్శించి, వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி