సీఎంకు 100 కోట్ల చెక్ అందజేసిన గౌతమ్ అదానీ

57பார்த்தது
అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో శుక్రవారం కలిశారు. అదానీ ఫౌండేషన్ నుంచి స్కిల్ యూనివర్సిటీ కి రూ. 100 కోట్ల విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిరంతర మద్దతు ఉంటుందని మిష్టర్ అదానీ హామీ ఇచ్చినట్లు సీఎం వెల్లడించారు.

தொடர்புடைய செய்தி