సీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

62பார்த்தது
నగర పోలీస్ కమిషనర్ గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం హైదరాబాద్ సీపీ కార్యాలయంలో ప్రస్తుత సీపీ శ్రీనివాసరెడ్డి నుంచి ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ను మరింత మెరుగుపరుస్తామని అన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని.. నేరస్తులతో స్ట్రాంగ్ పోలీసింగ్ ఉంటుందని సీవీ ఆనంద్ హెచ్చరించారు. ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி