హైదరాబాద్ లో కారు బీభత్సం

65பார்த்தது
హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెకోపోస్టు దగ్గర కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి అదుపు తప్పిన కారు ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో బీటెక్ విద్యార్థి సాకేత్ కారు నడిపినట్లు గుర్తించారు. ఈ ఘటనలో అతనితో పాటు అతని స్నేహితుడికి గాయాలు అయ్యాయి.

தொடர்புடைய செய்தி