ప్రజల ప్రాణాలంటే ఇంత నిర్లక్ష్యమా...?

464பார்த்தது
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు స్థానికులు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన covid-19 టెస్ట్ కి వెళ్లగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి టెస్ట్ లు చేయడం లేదు... ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 8 వ వార్డు కు చెందిన జెనిఘ శ్రీనివాస్ తన తమ్మునికి జ్వరము జలుబు రావడంతో మూడు రోజుల నుండి తిరుగుతున్న రేపు మాపు అంటూ తిప్పుతున్నారు తప్ప టెస్టులు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రజల ప్రాణాల పైన ఎలాంటి కనికరం లేదు డాక్టర్లకు పైగా కలెక్టర్కు డాక్టర్లకు చెప్పుకోమంటూ బెదిరిస్తున్నారు, చనిపోయిన సరేకానీ టెస్ట్ మాత్రం చేయమంటున్నారు. ఇబ్రహీంపట్నంలో covid 19 సెంటర్ వైద్య బృందం నరేష్ కుమార్, స్థానిక నియోజక వర్గ ఎమ్మెల్యే కు covid 19 నిర్ధారణ కావడంతో ప్రజల్లో ఆందోళన పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రి covid 19 సెంటర్ కి పరుగులు పెడుతున్న జనం టెస్టులు నిర్వహించాలని సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలని యాచారం ఇన్చార్జి డాక్టర్ నాగజ్యోతి కి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే రోగులు ఇబ్బంది పడుతూ ఆందోళనకు దిగి డిమాండ్ చేస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி