ఇవి చూడ్డానికి పసుపు ప్యాకెట్లె కానీ పసుపు మాత్రం ఉండదు!

84பார்த்தது
నగరంలో సోమవారం మరోసారి గంజాయి పట్టుబడింది. దూల్ పేట్ కు చెందిన నేహా అనే మహిళ పసుపు ప్యాకెట్ల తయారీ కేంద్రాన్ని పెట్టుకుంది. అయితే ఆ ప్యాకెట్లో పసుపు కాకుండా గంజాయి పెట్టీ అమ్ముతున్నట్లు సమాచారం అందగా.. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా పెట్టీ దాడి చేసింది. దీంతో ఆ మహిళ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. గంజాయిని స్వాధీనం చేసుకుని మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி