భాగ్యనగరంలో భారీ వర్షం

81பார்த்தது
హైదరాబాద్ భాగ్యనగరం గోషామహల్ , కింగ్ కోటి , కోటి, జగదీష్ మార్కెట్, జుమ్మా రాజ్ బజార్ తదితర ప్రాంతాలలో శనివారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే చరవ తీసుకొని తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி