హైడ్రా దూకుడు పై అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నల వర్షం

57பார்த்தது
హైడ్రా దూకుడు పై అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నల వర్షం
హైడ్రా దూకుడుపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం స్పందించారు. ఆయన మాట్లాడుతూ అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు సరే.. ప్రభుత్వ భవనాలను కూడా కుల్చివేస్తారా? కొన్ని ప్రభుత్వం భవనాలను ఎఫ్.టి.ఎల్ లో కట్టారు. గతంలో జిహెచ్ఎంసి కార్యాలయం ముందు నీటి కుంట ఉండేది. దానిని పూడ్చి వేశారు. నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్.టీ.ఎల్ పరిధిలో ఉంది. నెక్లెస్ రోడ్డు కూడా తొలగిస్తారా అంటూ అసదుద్దీన్ ఓవైసీ హైడ్రా పై ప్రశ్నల వర్షం కురిపించారు.

தொடர்புடைய செய்தி