భాగ్యనగరంలో రోడ్లన్నీ జలమయం

52பார்த்தது
చాంద్రాయణ గుట్ట, చార్మినార్ నియోజకవర్గాల పరిధిలో గల పలు ప్రాంతాలలో బుధవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లు రోడ్లన్నీ కూడా నీట మునిగినట్లు పేర్కొన్నారు. సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే చర్య తీసుకుని తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி