భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ జామ్

82பார்த்தது
హైదరాబాదు భాగ్యనగరంలో శనివారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. చంద్రయన్గుట్ట కాటేదాన్ శివరాంపల్లి తదితర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కొరవడం వల్ల వాహనదారులు తీవ్ర అంతరాయం ఏర్పడటం పాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி