అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

78பார்த்தது
అనుమానంతో భార్యను చంపేసిన భర్త గురువారం రాత్రి హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ కు చెందిన రాజు అగ్రికల్చర్ కాలనీ ఉషోదయ అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ పెట్రోల్ బ్యాంక్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. పెళ్లి అయ్యి 17 ఏళ్లు అయింది. వీరికో పాప ఉంది. అనుమానంతో భార్యను తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేశాడు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్లో నిందితుడు రాజు లొంగిపోయినట్టు సమాచారం.

தொடர்புடைய செய்தி