సమస్యలు పరిష్కరించాలని ఎంపికి వినతి

60பார்த்தது
సమస్యలు పరిష్కరించాలని ఎంపికి వినతి
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిస్కరిస్తున్నమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఎంపీని కలిసి వారి ప్రాంతాల్లో ఉన్న సమస్యలను అయన దృష్టికి తీసుకువచ్చారు. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్న ఎమ్మేల్యేలు. కార్పొరేటర్ల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

தொடர்புடைய செய்தி