సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కు మరో కీలక బాధ్యత ఇవ్వనున్నారా?

51பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కు మరో కీలక బాధ్యత ఇవ్వనున్నారా?
హైడ్రా హైదరాబాదు నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో దూకుడుగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం కొత్తగా, నిర్మాణాలకు 'హైడ్రా' నుండి ఎన్వోసీ అవసరం కానుంది. ఎస్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఇంటి నంబర్, కరెంట్ కనెక్షన్లు తొలగిస్తామని సమాచారం. అఫీషియల్ న్యూస్ త్వరలో విడుదల అవుతుందని సమాచారం.

தொடர்புடைய செய்தி