అంబర్ పేట్: వరద నీటి కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే

53பார்த்தது
అంబర్ పేట్: వరద నీటి కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే
అంబర్ పేట్ పటేల్ నగర్ లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి గురువారం పర్యటించారు. స్థానికంగా ఉన్న వరద నీటి కాలువను పరిశీలించారు. కాలువ చుట్టూ రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టాలని, కాలువలో పూడిక తీత పనులు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

தொடர்புடைய செய்தி