పీకల్లోతు కష్టాల్లో హైదరాబాద్‌... ఆరో వికెట్‌ డౌన్‌

64பார்த்தது
పీకల్లోతు కష్టాల్లో హైదరాబాద్‌... ఆరో వికెట్‌ డౌన్‌
ఐపీఎల్ 2025లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరో వికెట్‌ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. SRH కీలక బ్యాటర్ అనికేత్‌ వర్మ 6 పరుగులకు ఔట్ అయ్యారు. పదకొండో ఓవర్లో వరుణ్‌ చక్రవర్తి వేసిన నాలుగో బంతికి వెంకటేష్ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి అనికేత్‌ పెవిలియన్ చేరారు. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 80/6గా ఉంది. క్రీజులో క్లాసెన్(12), కమిన్స్ (5) ఉన్నారు.

தொடர்புடைய செய்தி