బెంగళూరు కంటే ముందుగానే అక్కడ HMPV కేసులు

59பார்த்தது
బెంగళూరు కంటే ముందుగానే అక్కడ HMPV కేసులు
దేశంలో HMPV వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. అయితే నిన్న బెంగళూరులో కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే గత నవంబర్‌లోనే కర్ణాటకలోని షిమోగాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వైరస్ సోకిన వారు 1 నుంచి 2 ఏళ్ల చిన్నారులు కాగా ప్రస్తుతం వీరు కోలుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 8 HMPV కేసులు నమోదయ్యాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி