సింహానికి భయమేంటో రుచి చూపించిన హిప్పో (వీడియో)

80பார்த்தது
సింహాన్ని చూస్తే అడవిలోని అన్ని జంతువులు ప్రాణభయంతో పరిగెత్తాల్సిందే. అలాంటి క్రూర జంతువునే హిప్పో పరుగులు పెట్టించింది. ఒక నదిలో సింహం ఈత కొడుతుండగా.. అదే సమయంలో ఓ హిప్పో కూడా అటు వైపు ఉంటుంది. అయితే సింహాన్ని చూసి.. మెల్లగా దాని వెనకాల వచ్చి వెంబడిస్తుంది. పలుమార్లు సింహంపై దాడి చేస్తుంది. దీంతో సింహం ఉలిక్కిపడుతుంది. ప్రాణ భయంతో అక్కడి నుంచి వేగంగా ఈదుకుంటూ నది బయటకు వెళ్లిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி