సీఈసీ ఎంపికపై ఉన్నత స్థాయి కమిటీ భేటీ

57பார்த்தது
సీఈసీ ఎంపికపై ఉన్నత స్థాయి కమిటీ భేటీ
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC) ఎంపికపై ప్రధాని మోదీ నేతృత్వంలో నేడు ఉన్నత స్థాయి కమిటీ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, విపక్ష నేత రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. కాగా, ఈ భేటీలో తదుపరి సీఈసీ పేరును ఎంపిక చేసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేసినట్లు సమాచారం. మరికొన్ని గంటల్లోనే కొత్త సీఈసీకి సంబంధించి ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

தொடர்புடைய செய்தி