తిరుమలలో భారీ వర్షం (వీడియో)

64பார்த்தது
AP: అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఆలయ పరిసరాలు, మాఢవీధులు నీటితో నిండిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షెడ్లు ఖాళీ అయిన వెంటనే భక్తులను లోపలికి పంపుతామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.

தொடர்புடைய செய்தி