జానీ మాస్టర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్‌ 7కి వాయిదా

50பார்த்தது
జానీ మాస్టర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్‌ 7కి వాయిదా
అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బెయిల్ కోసం దాఖలు చేయగా, ఈ పిటిషన్‌పై విచారణను రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక పోక్సో కోర్టు అక్టోబర్‌ 7కి వాయిదా వేసింది. ఇటీవల ఆయన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. పలు కీలక అంశాలను రాబట్టినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி