కూలి డబ్బులు అడిగినందుకు దారుణంగా కొట్టారు (వీడియో)

55பார்த்தது
స్టోన్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న యువకులను దారుణంగా కొట్టారు. ఫ్యాక్టరీలో చేసిన పనికి గాను కొందరు యువకులు కూలీ డిమాండ్ చేశారు. దాంతో ఆగ్రహానికి లోనైనా యాజమాన్యం సదరు యువకులపై దాడి చేశారు. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో జరిగింది. యువకులను మరో వ్యక్తి జుట్టు పట్టుకొని కొడుతూ కాలితో దారుణంగా తన్నాడు. ఈ దృశ్యాలను ఘర్ కా కాలేశ్ అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అవుతోంది. దీనిపై బాధిత యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

தொடர்புடைய செய்தி