నిరసనలో చేతికి నిప్పంటించుకున్నాడు (Video)

60பார்த்தது
గాజాలో కాల్పుల విరమణ కోరుతూ అమెరికాలోని వాషింగ్టన్ నుంచి లాస్ ఏంజిల్స్ వరకు వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. వైట్ హౌస్ వెలుపల వెయ్యి మందికిపైగా నిరసనకారులు ప్రదర్శనలు చేశారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన చేతికి నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు మంటలను ఆర్పివేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி