రెండు చీరలు అన్నారు.. ఉన్న చీర పోయింది: హరీశ్ రావు

75பார்த்தது
రెండు చీరలు అన్నారు.. ఉన్న చీర పోయింది: హరీశ్ రావు
రెండు చీరలు అన్నారు.. ఉన్న చీర పోయిందని BRS నేత హరీశ్ రావు ఎద్దేవా చేశారు. 'బతుకమ్మ రోజు ఒక్క చీర కాదు కదా.. ఉన్న చీర కూడా బంద్ పెట్టారు. రైతు బంధు రూ.10,000 కాదు.. రూ.15,000 ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేసీఆర్ కిట్ బంద్ చేశారు. ఆగస్ట్ లో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదు. చేప పిల్లల కోసం మేము 100కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టింది 16కోట్లే' అని విమర్శించారు.

தொடர்புடைய செய்தி