‘దేవర’ మేకింగ్ చూశారా? వైరలవుతోన్న వీడియో

50பார்த்தது
ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను టీం విడుదల చేసింది. దేవర సినిమా ఎక్కువగా సముద్రం ఒడ్డున జరిగే కథ. అయితే, యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ పూల్ ఏర్పాటు చేశారు. ఒక సముద్రాన్నే సృష్టించారు. సముద్రంలో తీసే యాక్షన్ సీక్వెన్స్‌కి తగ్గట్టు ఆ పూల్‌ని డిజైన్ చేశారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.

தொடர்புடைய செய்தி