అన్నయ్య చిరంజీవికి గిన్నిస్ రికార్డు రావడం ఆనందదాయకం: పవన్ కళ్యాణ్

51பார்த்தது
అన్నయ్య చిరంజీవికి గిన్నిస్ రికార్డు రావడం ఆనందదాయకం: పవన్ కళ్యాణ్
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. "156 చిత్రాల్లో 537 పాటల్లో 24 వేల స్టెప్పులు వేసి అలరించిన నటుడిగా అన్నయ్య పేరు నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. 'ది మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా అని గౌరవించడం ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిస్తుంది. అన్నయ్యకి హృదయపూర్వక అభినందనలు" అని పవన్ ప్రకటన విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி