సొంత విగ్రహాన్ని ఆవిష్కరించిన బెంగాల్‌ గవర్నర్‌.. వెల్లువెత్తిన విమర్శలు

79பார்த்தது
సొంత విగ్రహాన్ని ఆవిష్కరించిన బెంగాల్‌ గవర్నర్‌.. వెల్లువెత్తిన విమర్శలు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్‌ బోస్‌ తన సొంత విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అది వాస్తవం కాదని రాజ్‌భవన్‌ కార్యాలయం పేర్కొంది. ఆనంద్‌ బోస్ గవర్నర్‌ పదవిని చేపట్టి మూడేళ్లయ్యింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్రానికి చెందిన కళాకారులు తమ కళా రూపాలను ఆయనకు బహూకరించారు. ఈ నేపథ్యంలో శిల్పి పార్థ సాహా రూపొందించిన విగ్రహాన్ని కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో గవర్నర్‌ ఆవిష్కరించారు.

தொடர்புடைய செய்தி