ఉల్లి రైతులకు కేంద్రం శుభవార్త

53பார்த்தது
ఉల్లి రైతులకు కేంద్రం శుభవార్త
కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు వరుసగా శుభవార్తలు చెపుతోంది. ఈ మధ్యనే మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్వెన్షన్ స్కీం ద్వారా మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధరగా నిర్ణయించింది. తాజాగా ఉల్లి రైతులకు సైతం కేంద్రం శుభవార్త చెప్పింది. ఉల్లి ఎగుమతులపై ఉన్న 20 శాతం సుంకం రద్దు చేస్తూ ప్రకటన చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నట్లు తాజాగా ప్రకటించింది.

தொடர்புடைய செய்தி