డిగ్రీ కోర్సులను మార్చుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్

54பார்த்தது
డిగ్రీ కోర్సులను మార్చుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్
డిగ్రీ కోర్సులను మార్చుకునేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు అవకాశం కల్పించారు. దోస్త్ కౌన్సెలింగ్ లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే డిగ్రీ సీట్లు భర్తీ చేశారు. ఈనెల 21 నుంచి 23 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకుంటే 24న కొత్త కోర్సుల కేటాయింపు జాబితాను ప్రకటించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ లో చూడండి.

தொடர்புடைய செய்தி