భారీగా తగ్గిన బంగారం ధరలు

73பார்த்தது
భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ భారీగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.100 తగ్గి.. రూ.53,640 కి చేరింది. ఇంకా 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.100 తగ్గి.. రూ.73,150 గా కొనసాగుతుంది. అదే విధంగా కిలో వెండి ధర రూ.91,500 గా ఉంది.

தொடர்புடைய செய்தி