పీఎం విశ్వకర్మ స్కీం ద్వారా రూ. 3 లక్షలు పొందండి

79பார்த்தது
పీఎం విశ్వకర్మ స్కీం ద్వారా రూ. 3 లక్షలు పొందండి
చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్రం పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా తొలి విడతలో రూ.1 లక్ష చొప్పున కేంద్రం లోన్ అందిస్తుంది. రెండొవ విడతో రూ.2 లక్షలు ఇస్తుంది. కమ్మరి, క్షురకులు, వడ్రంగులు, తాపీ పని, చెప్పులు కుట్టే వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణలో రోజుకు రూ.500లు, పనిముట్ల కొనుగోలుకు రూ.15 వేలు ఇస్తారు. pmvishwakarma.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி