గరికపాటి ఆరోజే చెప్పారు.. వీడియో వైరల్

81பார்த்தது
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో వైకుంఠ ద్వార దర్శనాలపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైకుంఠ ఏకాదశి రోజే దేవుడ్ని దర్శించుకోవాలనడం ఏంటి అని గరికపాటి అప్పట్లో ప్రశ్నించారు. 'వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల, శ్రీశైలం ఆలయాలు పట్టవు.. అదే రోజు, అదే ముహూర్తం, ఏంటా పిచ్చి’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி