సరిపోదా శనివారం నుంచి ‘గరం గరం’ వీడియో సాంగ్‌ రిలీజ్ (వీడియో)

59பார்த்தது
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ సక్సెస్ టాక్‌తో దూసుకుపోతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని 31గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కాగా సూర్య మ్యాడ్‌నెస్‌ స్టైల్‌తో సాగే ‘గరం గరం’ సాంగ్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. తాజాగా ఈ పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందించాడు.

தொடர்புடைய செய்தி