డల్లాస్‌లో ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక (వీడియో)

83பார்த்தது
రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. అయితే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శనివారం డల్లాస్‌లో నిర్వహించారు.‌ ఈ సందర్భంగా రామ్ చరణ్ అలాగే నటుడు ఎస్‌జే సూర్య స్టెప్పులు వేసి అభిమానులను ఉత్సాహ పరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

தொடர்புடைய செய்தி